Revanth Reddy: నేడు వరద నీటి సంపుల నిర్మాణం ప్రారంభం..! 19 d ago
TG : వరద నీటి సంపుల నిర్మాణం మంగళవారం ప్రారంభించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరద నీటి సంపుల నిర్మాణం చేయనున్నారు. ఇవాళ సచివాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వరద నీరు, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సంపుల నిర్మాణం చేయనున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో పనులు ప్రారంభించనున్నారు. వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపి అక్కడి నుంచి పైపుల ద్వారా కాలువల్లోకి మళ్లింపు.